Jabardasth Anchor Anasuya Hindi Web Series | Filmibeat Telugu

2020-05-13 6

Anasuya has set a brand for herself as a Tollywood Anchor and actor. She proved In Small Screen As a Anchor And proved in big Screen As a actor. Now A talk going viral that Anasuya doing a Hindi Web Series.
#AnchorAnasuya
#AnchorAnasuyaHindiWebSeries
#AnchorAnasuyabollywoodentry
#AnchorAnasuyamovies

జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలుగు ఆడియెన్స్ లో ఎలాంటి క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యాంకర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతోంది. రంగమ్మత్తగా ఇక బ్రాండ్ ఇమేజ్ అందుకున్న అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. ముందుగా హిందీలో ఒక వెబ్ సిరీస్ ద్వారా ఛాన్స్ అందుకొని అటు నుంచి బాలీవుడ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తోందట.